ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా.. గ్రేటర్ ఓటమికి నైతిక బాధ్యత

  • Dec 04, 2020, 22:09 PM IST

Telangana Congress Chief Resigned | కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్‌కు షాకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  ప్రెసిడెంట్  పదవి నుంచి టీపీసిసి ఛీఫ్ రాజీనామా చేశారు. 

 

( Photos: Twitter/Uttam Kumar Reddy)

1 /7

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి ఉత్తమ్ కుమార్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనమా చేశారు.  

2 /7

తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపించా ఉత్తమ్.  

3 /7

శుక్రవారం వెల్లడైన గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. 

4 /7

5 /7

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి 2015 నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా కొన‌సాగుతున్నారు.   

6 /7

ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

7 /7

కాగా ఉత్తమ్ రాజీనమా తరువాత టీపీసిసి కొత్త ఛీఫ్ ఎవరు అనేది ప్రశ్నగా మారింది.