గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత, ప్రొఫెషన్ వివరాలు ఇందులో షేర్ చేసుకుంటున్నారు. వారి అప్డేట్స్, ఈవెంట్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లకు, తమ అభిమానులకు చేరువ అయ్యేందుకు ట్విట్టర్‌ను వేదికగా మార్చుకున్నారు. అయితే ట్విట్టర్ ఖాతా తెరిచిన ప్రతి ఒక్కరికి బ్లూ టిక్ మార్క్ (Twitter Blue Ticks for 6 types of accounts) ఇవ్వరు. కేవలం వెరిఫైడ్ అయిన కొన్ని కేటగిరీల వారికి మాత్రమే ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ ఇస్తుంది. ఎవరెవరికి, ఏ సంస్థలకు వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్ ఇస్తుందన్న వివరాలు మీకోసం
ట్విట్టర్లో బ్లూ టిక్ వీరికి మాత్రమే.. ఎవరికో తెలుసా?