Home Based Business Ideas 2025: ఇంటి నుంచే చేసే బిజినెస్.. కేవలం ఒక మెషిన్‌తో రోజుకు రూ. 4వేలు.. నెలకు రూ. లక్షల ఆదాయం.. ఓ లుక్కేయండి!

Profitable A4 Size Paper Business Idea: వ్యాపార ప్రపంచం ఇప్పుడు చాలా మారిపోయింది. బిజినెస్‌ ప్రారంభించడానికి వయస్సు, చదువు కంటే ఆలోచనా శక్తి, కష్టపడే స్వభావం, నైపుణ్యాలు, మార్కెట్‌ను అర్థం చేసుకునే సామర్థ్యం చాలా ముఖ్యం. ప్రస్తుతం ప్రతి ఒక్కరు సొంతంగా బిజినెస్‌ చేస్తూ చిన్న వయసులోనే లక్షాధికారులుగా మారుతున్నారు. అయితే మీరు కూడా సొంతంగా ఏదైనా బిజినెస్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ఎలాంటి శ్రమ లేకుండా కేవలం ఒక మెషిన్‌తో నెలకు లక్షలు సంపాదించే బిజినెస్‌ ఐడియా మీకోసం..

1 /10

సొంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించడానికి ముందుగా మీరు ఎందులో ఎక్స్ పర్ట్ అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ప్రారంభించే ఏ బిజినెస్‌  అయిన  మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న ఉత్పత్తులు, సేవల కంటే భిన్నంగా ఉండటం ముఖ్యం. 

2 /10

ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్ మార్కెట్‌లో ఎల్లప్పుడు డిమాండ్‌ ఉండటంతో పాటు ఇంట్లోనే ఉండి కూడా డబ్బు సంపాదించవచ్చు. దీని కోసం మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. 

3 /10

నేటి కాలంలో ఎ4 సైజు పేపర్‌ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కంపెనీలు, పత్రికలు ముద్రించే సంస్థలు వంటి అన్ని రకాల సంస్థలు ఈ కాగితాన్ని ఎక్కువగా వాడుతున్నాయి.

4 /10

ఈ అవసరాన్ని తీర్చడానికి ఎ4 సైజు పేపర్‌ తయారు చేసే వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలు సంపాదించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రత్యేక నైపుణ్యాలు లేకుండానే, ఇంట్లోనే చిన్నగా ప్రారంభించవచ్చు.  

5 /10

ఎ4 సైజు పేపర్‌ బిజినెస్‌ ప్రారంభించడానికి మీరు కేవలం కొన్ని ముడి వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీరు ఈ వ్యాపారాన్ని పెద్దదిగా కూడా ప్రారంభించవచ్చు.   

6 /10

ఎ4 సైజు పేపర్‌ బిజినెస్‌ కోసం ముందుగా మీరు పేపర్ రోల్ కటింగ్ మెషిన్ ను కొనుగోలు చేయాలి. ఈ మెషిన్ రూ. 5లక్షల వరకు ఉంటుంది. దీంతో పాటు GSM పేపర్‌ రోల్స్‌ రూ. 60 లక్షలు ఉంటుంది. ఈ మెషిన్‌లతో మీరు ఇంట్లోనే సులభంగా పేపర్‌ను తయారు చేయవచ్చు.   

7 /10

ఎ4 సైజ్ పేపర్ తయారు చేసే మెషిన్‌లు కొనుగోలు చేయడానికి మీ వద్ద తగినంత డబ్బు లేకపోతే ముద్ర యోజన పథకం కింద మీరు లోన్‌ తీసుకోవచ్చు. 

8 /10

 ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారాలు, కళాకారులు, కుటుంబ వ్యాపారాలు మొదలైన వారికి పెద్ద మొత్తంలో రుణాలు అందిస్తారు. ఈ రుణాలను పొందడానికి ఎలాంటి గిరాఫీలు ఇవ్వాల్సిన అవసరం లేదు.  

9 /10

 ఇంట్లోనే చిన్నగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం మీరు రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉటుంది. రోజుకు 50 బండిల్‌కు తయారు చేస్తే రూ. 4,000 సంపాదించవచ్చు.   

10 /10

ఎ4 పేపర్ బిజినెస్‌తో మీరు నెలకు రూ. 1 లక్ష సంపాదింవచ్చు. ఈ బిజినెస్‌కు డిమాండ్‌ ఎక్కువ కాబట్టి మీ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఐడియా నచ్చితే మీరు కూడా ప్రయత్నించండి.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x