Xiaomi Mix Flip 2: చీప్‌ ధరకే మార్కెట్‌లోకి Xiaomi ఫోల్డబుల్ మొబైల్‌.. ఫోటో చూస్తే కొనడం ఖాయం!

Xiaomi Mix Flip 2 Features Leak: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో రాను రాను మంచి డిమాండ్‌ లభించబోతోంది. ఇందులో భాగంగానే అన్ని ఈ టెక్‌ కంపెనీ వీటిని కొత్త కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. అయితే ప్రముఖ షావోమీ (Xiaomi) కంపెనీ ప్రత్యేకమైన టెక్నాలజీతో కూడిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ అభివృద్ధి చేసింది. ఈ మొబైల్‌ కూడా ప్రత్యేకమైన ఫీచర్స్‌తో విడుదల చేయబోతోంది.. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

1 /5

Samsung ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్‌కి పోటీగా మార్కెట్‌లోకి Xiaomi 2 ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌ అందుబాటులోకి రాబోతోంది. ఇవి అద్భుతమైన ఫీచర్స్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌లో అనేక రకాల కొత్త ఫీచర్స్‌ ఉన్నప్పటికీ వైర్‌లెస్ ఛార్జింగ్ లేకపోవడం విశేషం.   

2 /5

ఈ Xiaomi Mix Flip 2 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన బ్యాటరీతో పాటు శక్తివంతమైన బ్యాటరీతో విడుదల కాబోతోంది. ఈ మొబైల్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీనితో మల్టీటాస్కింగ్ చేసుకునేందుకు ఎంతో వీలుంటుంది. ఇవే కాకుండా అదనంగా అనేక రకాల ఫీచర్స్‌ అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  

3 /5

ఈ Xiaomi Mix Flip 2 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న లోపాలను కంపెనీ సవరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనికి ప్రత్యేకమైన వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే దీనితో పాటు IPX8 వాటర్‌ఫ్రూఫింగ్ స్పెసిఫికేషన్‌ ఫీచర్స్‌ కూడా అందుబాటులోకి తీసుకు రానున్నారు.  

4 /5

ఈ మిక్స్ ఫ్లిప్ 2 స్మార్ట్‌ఫోన్‌ ఒక్క రోజు ఛార్జింగ్‌ లేకుండా కూడా రెండు రోజు వరకు పని చేస్తుందని సమాచారం. వీలైన త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అధికారంగా వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

5 /5

అధికారిక వివరాల ప్రకారం, ఈ Xiaomi Mix Flip 2 మొబైల్‌ను మేలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే దీనిని కంపెనీ గ్లోబల్‌ లాంచింగ్‌ చేసే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్‌లోకి విడుదలైతే.. అనే బ్రాండ్లకు సంబంధించిన ఫోల్డబుల్ మొబైల్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.