Epfo Big Good News: ప్రైవేటు ఉద్యోగులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. EPFO నుంచి నేరుగా ఖాతాల్లోకి రూ.1లక్ష పెన్షన్..

Epfo Big Good News To Private Employees: ఏ ప్రైవేటు ఉద్యోగైనా పదవి విరమణ పొందిన తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఒడిదుడుగులు రాకుండా జీవించాలని అనుకుంటారు. ఇందులో భాగంగానే చాలా మంది ఉద్యోగ విరమణకు ముందే వివిధ రకాల పెన్షన్‌ స్కీమ్‌ల్లో డబ్బులు పెడుతూ ఉంటారు. ప్రస్తుతం చాలా మంది డబ్బులను బ్యాంక్‌లకు సంబంధించిన పెన్షన్‌ స్కీమ్స్‌లలో పెట్టుబడిగా పెడుతున్నారు. 
 

1 /9

కొంతమందైతే కొన్ని ప్రత్యేకమైన పెన్షన్‌ పథకాల్లో పదవి విరమణ పొందిన తర్వాత తగిన పెన్షన్‌ పొందడానికి డబ్బులు జమ చేస్తున్నారు. అయితే వీరు ఇక నుంచి ఇతర బ్యాంక్‌ పెన్షన్‌ పథకాల్లో పెన్షన్‌ కోసం పెట్టుబడి పెట్టనక్కర్లేదు.

2 /9

పదవి విరమణ పొందిన ప్రైవేటు ఉద్యోగులు కూడా సులభంగా EPFO ద్వారా పెన్షన్‌ పొందవచ్చు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం EPFO కింద కొన్ని ప్రత్యేకమైన పథకాలను విడుదల చేసింది..  

3 /9

ప్రస్తుంత EPFO ద్వారా పదవి విరమణ పొందిన వారు ఏ పథకం కింద పెన్షన్‌ పొందవచ్చో.. ఎలా దీనిని అప్లై చేసుకోవాలో?.. పదవి విరమణ పొందిన తర్వాత ఏం మొత్తంలో పెన్షన్‌ వస్తుందో తెలుసుకోండి. 

4 /9

EPFO పెన్షన్ స్కీమ్స్‌లో భాగంగా ప్రైవేటు పదవి విరమణ పొందిన ఉద్యోగులు సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ ద్వారా ఊహించని పెన్షన్‌ పొందండి. దీనిని ప్రతి నెల పొందవచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.  

5 /9

ఈ సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ (EPFO Superannuation Pension) ద్వారా పదివి విరమణ పొందిన తర్వాత పెన్షన్‌ పొందడానికి ఉద్యోగం చేసే సమయంలో ఫిఎఫ్ నిధికి కొంతైనా జీతంలో నుంచి డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. 

6 /9

పిఎఫ్‌కి జమ చేసిన డబ్బులు ప్రైవేటు ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత అంటే.. ఉద్యోగికి 58 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ పథకం ద్వారా ప్రతి నెల కొంత పెన్షన్‌ లభిస్తుంది.  

7 /9

ఈ సూపర్‌యాన్యుయేషన్ పథకం కింద పెన్షన్‌ పొందాలనుకునేవారు తప్పకుండా తమ జీతం నుంచి ప్రతి నెల దాదాపు 12 శాతం PF జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే పెన్షన్‌ పొందవచ్చు.   

8 /9

అలాగే ఈ పథకం ద్వారా పెన్షన్‌ పొందాలనుకునేవారు దాదాపు 10 సంవత్సరాలైనా జాబ్‌ కొనసాగించాల్సి ఉంటుంది. ఇలా కొనసాగిస్తే ఏకంగా ప్రతి నెల  సూపర్‌యాన్యుయేషన్ పథకం కింద పదవి విరమణ చేసిన ఉద్యోగికి రూ.9,000 లభిస్తుంది.  

9 /9

ఈ సూపర్‌యాన్యుయేషన్ పథకం కింద ప్రతి ప్రైవేటు ఉద్యోగి కానీసం ప్రతి ఏడాది రూ.1,08,000 వరకు పెన్షన్‌ పొందవచ్చు. అయితే ఈ పెన్షన్‌ పథకం అప్లై చేయాలనుకునేవారు EPFO ఆఫీస్‌ను సందర్శించాల్సి ఉంటుంది.