Urvashi Rautela: ఏజ్ లో పెద్దవారితో కూడా ఆ పని చేస్తా.. బాంబు పేల్చిన బాలయ్య భామ..స్టోరీ ఏంటంటే..?

Urvashi rautela hot comments: నటి ఊర్వశీ రౌతేలా ఇటీవల తరచుగా వార్తల్లో ఉంటున్నారు. ఈ భామ నందమూరీ బాలయ్య నటిస్తున్న ఎన్ బీ కే 109 లో స్పెషల్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తొంది.

1 /5

నటి ఊర్వశీ రౌతేలా ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా కూడా నటిస్తున్నారు. చిన్న తనం నుంచి ఆమెకు నటనపై ఆసక్తి ఉండటంతో అప్పటి నుంచి సినిమా వాళ్ల చుట్టు తిరిగేదంట.  తనకు అవకాశం ఇవ్వాలని కూడా తరచుగా డైరెక్టర్ లు, నిర్మాతలు, హీరోలను కలిసేందంట. ఈ క్రమంలో నటికి 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అనుకొని విధంగా జాక్ పాట్ తగిలినట్లు తెలుస్తొంది.

2 /5

హింది నటుడు సన్ని దేవోల్ తో నటించే అవకాశం వచ్చిందంట.కానీ అందరు మాత్రం.. ఆమె తండ్రి వయస్సున్న వ్యక్తితో స్త్రీన్ షేర్ చేసుకుందని కూడా ఎగతాళి చేశారంట. కానీ నటి ఊర్వశీ రౌతేలా మాత్రం తనకు అవకాశం దొరికిందని ఖుషీ అయ్యిందంట.  

3 /5

అప్పటి నుంచి తాను నిరూపించుకుంటునే కెరియర్ లో ముందుకు వెళ్లిందంట.  కొంత మంది సన్నీ డియోల్ కు ఉన్న పిల్లల కన్నా.. ఈమె వయస్సు చిన్నదని కూడా కామెంట్లు చేశారంట.

4 /5

కానీ నిజజీవితంలో అలాంటి పనులు చేస్తే బాధపడాలని, స్క్రీన్ మీద తనకంటే పెద్దవాళ్లతో కూడా నటించేందుకు తాను ఇబ్బందిగా ఫీలవ్వనని, ఏ సీన్ లు అయిన చేసేందుకు వెనుకాడనని ఇటీవల నటి ఊర్వశీ రౌతేలా మాట్లాడినట్లు సమాచారం.

5 /5

ఊర్వశీ రౌతేలా.. సింగ్ సాబ్ ది గ్రేట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు . అదే విధంగా.. వాల్తేరు వీరయ్యతో తెలుగులో..చిరుతో అదరగొట్టారు, ఏజెంట్, బ్రో, స్కంద, మూవీలో స్పెషల్ సాంగ్స్ తో అదర గొట్టారు.  ప్రస్తుతం ఎన్బీకే 109 కోసం వర్క్ చేస్తున్నారు. బాలయ్య హీరోగా ఎన్బీకే 109 సినిమాను.. బాబీ తెరకెక్కిస్తున్నారు. దీనిలో ఊర్వశీ రౌతేలా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తొంది.