దీంతో మండిపడిన శోభన్ బాబు నీ ఆస్తి ఎంత ఉంటుందని అడగ్గా..సమాధానం చెప్పింది నగ్మా. ఇది విన్న శోభన్ బాబు నీ మొత్తం ఆస్తి నా ఇంట్లో ఉండే బాత్రూం ఖరీదు కూడా చేయదు. మొదట క్రమశిక్షణగా ఉండడం నేర్చుకో.. ఆ తర్వాత సమయాన్ని అనుసరించు.. పనిమీద శ్రద్ధ ఉంటేనే విజయం సాధిస్తావు లేకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతావు అంటూ క్లాస్ పీకారట. ఇక ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఎంతోమంది కలల రాకుమారిగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈమె.. వైవాహిక బంధానికి మాత్రం దూరంగా ఉందని చెప్పవచ్చు.
పైగా రెండు గంటలు ఆలస్యంగా వచ్చింది. ఆమె కోసం అందరూ ఎదురు చూశారు . తీరిగ్గా సెట్ కి వచ్చిన తర్వాత శోభన్ బాబు నగ్మా ను ఎక్కడికి వెళ్లావు అని అడగ్గా.. దీంతో ఆమె సమాధానం చెప్పకుండా తలతిక్క సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది.
అటు శోభన్ బాబు ఇటు నగ్మా కలయికలో అడవి దొంగ పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఒక పాటను చిత్రీకరించడానికి అవుట్డోర్ షూటింగ్ కి వెళ్లారు చిత్ర బృందం. సెట్ లో హీరో , డైరెక్టర్ ,ప్రొడ్యూసర్, కొరియోగ్రాఫర్ , కెమెరామెన్తో పాటు యూనిట్ అంతా కూడా ఎదురుచూస్తున్న నగ్మా మాత్రం షూటింగ్ కి రాలేదు.
అయితే ఎంతో మంచి పేరు సంపాదించుకున్న శోభన్ బాబు వేలకోట్ల ఆస్తికి.. అధిపతి కూడా. అలాంటి ఈయన ప్రముఖ హీరోయిన్ నగ్మా పై ఫైర్ అవుతూ ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అతి తక్కువ సమయంలోనే తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని టాలీవుడ్ అగ్ర హీరోలందరూ సరసన నటించిన పేరు దక్కించుకున్న నగ్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఒకప్పుడు శోభన్ బాబుకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ వేరు.కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా చేయడంతో.. మహిళా అభిమానులను ఆయన బాగా సంపాదించుకున్నారు కూడా.. దాదాపు ప్రతి సినిమాలో కూడా ఇద్దరు భార్యలు ఉండడం ఆయన సినిమాలోనే కుదురుతుంది. తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోల్లో ఒకరిగా మారిపోయిన ఈయన క్రమశిక్షణ ,వృత్తి పట్ల నిబద్ధత, సమయపాలన అన్నీ కూడా బాగా అనుసరిస్తారు.
Authored By:
Vishnupriya Chowdhary
Publish Later:
Yes
Publish At:
Friday, October 11, 2024 - 11:31
Mobile Title:
Nagma: నీ ఆస్తి నా బాత్రూం ఖరీదు చేయదు.. నగ్మా పై ఫైర్ అయిన స్టార్ హీరో.. ఎవరంటే!
Created By:
Vishnupriya Chowdhary
Updated By:
Vishnupriya Chowdhary
Request Count:
19
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.