Motivational Quotes By Ratan Tata: మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే అద్భుతమైన రతన్‌ టాటా కోట్స్‌..

Inspirational Quotes Of Ratan Tata: భారతదేశపు  దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి మాటలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తాయి. వ్యాపారవేత్తగా, దాతగా, మానవతావాదిగా ఆయన చేసిన కృషి అభినందనీయం. ఆయన మాటల్లోని ప్రేరణ, దృఢ నిశ్చయం, మానవత్వం మనందరినీ ప్రభావితం చేస్తాయి. అందులో కొన్ని కోట్స్‌ మీకోసం...
 

1 /6

విజయం వైపు పయనించాలంటే, అపజయాల అనే గుంతను దాటాల్సిందే - రతన్‌ టాటా

2 /6

వేగంగా ముందుకు సాగాలంటే ఒంటరిగా ప్రయాణించాలి  - రతన్ టాటా 

3 /6

జీవితం అనేది నిరంతరమైన అభ్యాస ప్రక్రియ, దీనికి విరామం ఉండదు - రతన్‌ టాటా 

4 /6

నీ విలువను నీవే నిరూపించుకోవాలి లేకుంటే ఇతరులు లెక్క చేయరు - రతన్‌ టాటా   

5 /6

ఆదర్శప్రాయంగా ఉండాలంటే ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరించడం అవసరం- రతన్‌ టాటా 

6 /6

అందరూ అసాధ్యమని భావించే పనులను చేయడమే నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది - రతన్‌ టాటా