Ashika Ranganath: చీరలో వయ్యారాలు పోతూ కనువిందు చేస్తున్న నాగార్జున హీరోయిన్..

Ashika Ranganath Instagram Pics: నాగార్జున నా సామి రంగా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించకుండి.. హీరోయిన్ ఆషికా రంగనాథ్. అయితే ఆ తరువాత ఎటువంటి తెలుగు సినిమాలో కనిపించకపోయినా.. తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా మాత్రం అందరి మదిని దోస్తోంది.

1 /6

కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన కన్నడ భామ ఆషికా రంగనాథ్. మొదటి సినిమా ఈ హీరోయిన్ కి అనుకొన్నంత విజయం మాత్రం సాధించ పెట్టలేదు. 

2 /6

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ కళ్యాణ్ రామ్ సినిమా పెద్దగా ఆడకపోయినా.. ఈ సినిమాలోని ఎన్నో రాత్రులు వస్తాయని పాటకి మాత్రం మంచి స్పందన వచ్చింది. ఇక ఈ పాట తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ హీరోయిన్.

3 /6

కాగా ఆషికా తన రెండో సినిమాకి కింగ్ నాగార్జునతో ఛాన్స్ కొట్టేసింది. నాగార్జున సినిమాలో హీరోయిన్స్ కి మంచి పాత్రలు లభిస్తాయి. ఇక అదే విధంగా ఈ హీరోయిన్ కి కూడా నాగార్జున నా సామిరంగా సినిమాలో.. వరాలు అని మంచి వెయిటేజ్ ఉన్న పాత్ర లభించింది.

4 /6

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరవాలేదు అనిపించుకున్న ఈ చిత్రంలో ఆషికా క్యారెక్టర్ మాత్రం అందరిని తెగ ఆకట్టుకుంది. ఇక దీంతో ఈ హీరోయిన్ కి వరస అవకాశాలు రావడం ఖాయం అనుకున్నారు అందరూ. 

5 /6

అయితే ఈ కర్ణాటక అమ్మాయికి.. నాగార్జున సినిమా తరువాత తెలుగులో అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు. కన్నడ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న ఆషికా.. తెలుగులో మాత్రం వెనుకబడే ఉంది.

6 /6

సినిమాలపరంగా తెలుగు ప్రేక్షకులను పలకరించ లేకపోయినా.. తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా మాత్రం అన్ని భాషల ప్రేక్షకులను తెగ అలరిస్తోంది ఈ హీరోయిన్.