Jupiter Retrograde Effect: బృహస్పతి తిరోగమనం.. 2025 ఏడాది వరకు ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్‌తో పాటు డబ్బే, డబ్బు!

Jupiter Retrograde Effect: బృహస్పతి గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అధిపతిగా వ్యహరిస్తారు. కాబట్టి ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ గ్రహాన్ని ఆనందం, జ్ఞానం, వైవాహిక జీవితానికి సూచికగా భావిస్తారు. బృహస్పతి గ్రహం జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆనందకరమైన జీవితానికి ఎలాంటి డోకా ఉండదు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. 
 

1 /8

బృహస్పతి గ్రహం అన్ని రాశులు తిరిగి రావడానికి దాదాపు 12 సంవత్సరాల పాటు సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ గ్రహం వృషభ రాశిలో సంచార దశలో ఉంది. అక్టోబర్‌ 9వ తేదిన తిరోగమనం చేసింది. అయితే ఈ గ్రహం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ వరకు తిరోగమనంలో ఉండబోతున్నాడు.   

2 /8

బృహస్పతి తిరోగమన ప్రభావం చాలా రోజులు కొనసాగుతుంది. కాబట్టి వచ్చే ఏడాది వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి ఆనందంతో పాటు సంపద కూడా పెరుగుతుంది. 

3 /8

బృహస్పతి తిరోగమనం ప్రభావం వచ్చే ఏడాది వరకు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశివారికి కెరీర్‌ పరంగా అద్బుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఊహించని ధన లాభాలు కూడా కలుగుతాయి.

4 /8

ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకునేవారి కోరికలు సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఒంటరిగా ఉన్న వ్యక్తులకు వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి.   

5 /8

మిథున రాశివారికి బృహస్పతి సంచారం లక్ష్యంపై దృష్టి పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి. అలాగే భవిష్యత్‌ కూడా చాలా బాగుంటుంది.

6 /8

మిథున రాశివారికి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా నిలిపోయిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి. అలాగే వీరు బోలెడు ఆర్థిక లాభాలు పొందుతారు. దీంతో పాటు నిలిపోయిన డబ్బులు కూడా పొందుతారు. 

7 /8

ఈ తిరోగమనం కారణంగా ధనుస్సు రాశివారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉన్నట్లుండి.. జ్ఞానం కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.   

8 /8

బృహస్పతి తిరోగమనం కారణంగా వీరికి భౌతిక ఆనందం పెరుగుతుంది. అంతేకాకుండా పాత వ్యాధులు కూడా దూరమవుతాయి. అలాగే ఉద్యోగాల్లో కూడా మార్పులు వస్తాయి. అంతేకాకుండా వ్యాపారాలు కూడా లాభదాయకంగా ఉంటుంది.