Coconut Oil Beauty Tips: కంటి కింద రోజూ రాస్తే ముడతలు, క్యారీ బ్యాగ్స్ డార్క్ సర్కిల్స్ అన్నీ మాయం

కొబ్బరి నూనెతో కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. కేశాలకు, చర్మానికి చాలా మంచిది. దివ్య ఔషదంలా పనిచేస్తుంది. రోజూ రాత్రి వేల పడుకునే ముందుకంటి కంటి కింద కొబ్బరి నూనె రాసుకుని చూడండి..అద్భుతమైన లాభాలు చూస్తారు

Coconut Oil Beauty Tips: కొబ్బరి నూనెతో కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. కేశాలకు, చర్మానికి చాలా మంచిది. దివ్య ఔషదంలా పనిచేస్తుంది. రోజూ రాత్రి వేల పడుకునే ముందుకంటి కంటి కింద కొబ్బరి నూనె రాసుకుని చూడండి..అద్భుతమైన లాభాలు చూస్తారు
 

1 /5

కొలాజెన్ బూస్ట్ చేయడం కొబ్బరి నూనె రాయడం వల్ల కొలాజెన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. దీంతో చర్మం మరింత మృదువుగా కోమలంగా మారుతుంది. కంటి కింద కొబ్బరి నూనె రాయడం వల్ల ముడతలు కూడా తగ్గుతాయి

2 /5

కంటి చుట్టూ మంట కొబ్బరి నూనె రాయడం వల్ల కంటి చుట్టూ కన్పించే మంట వంటి సమస్యలు తొలగిపోతాయి.

3 /5

చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో దోహదపడతాయి. డ్రైనెస్ పోతుంది. కంటి కింద ముఖంపై ముడతలు దూరమౌతాయి

4 /5

స్వెల్లింగ్ తగ్గడం చాలామందికి కళ్ల కింద వాపు ఉంటుంది. కొబ్బరి నూనెతో ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దాంతో కంటి కింద స్వెల్లింగ్ తగ్గిస్తుంది. 

5 /5

డార్క్ సర్కిల్స్ మాయం కొబ్బరి నూనె సహజసిద్ధమైన బ్లీచింగ్ పని చేస్తుంది. అందుకే రోజూ క్రమం తప్పకుండా కంటి కింద అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. ముఖానికి మస్సాజ్ చేసుకుంటే నిగారింపు వస్తుంది