Black Salt: వేడి నీళ్లలో దీన్ని కలుపుకుని తాగితే నిమిషాల్లో బ్లడ్ షుగర్ నార్మల్!

Black Salt For Diabetes: బ్లాక్‌ సాల్ట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.  ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తారు. దీని ఉపయోగించడం వల్ల షుగర్‌ లెవెల్స్‌ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Black Salt For Diabetes: నల్ల ఉప్పు లేదా బ్లాక్‌ సాల్ట్ అనేది ఒక రకమైన రాతి ఉప్పు. ఇది రంగులో నల్లగా ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఇది కొద్దిగా భిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. ఇది ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తారు.
 

1 /10

నల్ల ఉప్పు సహజంగా ఏర్పడే ఒక ఖనిజం. ఇది భూమిలోని లోతుల్లో ఉన్న ఖనిజాలతో కలిసి సముద్రపు నీరు ఆవిరైపోయినప్పుడు ఏర్పడుతుంది.   

2 /10

ఇందులో సల్ఫర్, ఐరన్‌ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఇది నల్లగా కనిపిస్తుంది. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి.   

3 /10

దీని ఉయోగించడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని వైద్యులు చెబుతున్నారు.   

4 /10

డయాబెటిస్‌ సమస్యతో బాధపడేవారు ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.   

5 /10

కొన్ని అధ్యయనాలు బ్లాక్‌ సాల్ట్‌ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.   

6 /10

ఇందులో ఉండే సోడియం, కాల్షియం షుగర్‌ లెవెల్స్‌ను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.   

7 /10

గ్యాస్‌, అజీర్ణం, అధిక బరువు వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది.  

8 /10

 బ్లాక్‌ సాల్ట్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి:  ముందుగా ఒక గ్లాస్‌ వేడి నీటిని తీసుకోవాలి. నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడు బ్లాక్‌ సాల్ట్‌ను కలుపుకొని  తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.   

9 /10

డయాబెటిస్‌ నిర్వహణకు ప్రధానంగా ఆహార నియంత్రణ, వ్యాయామం, మందులే మార్గం.  

10 /10

గమనిక: మీరు ఏదైనా కొత్త ఆహార అలవాట్లు చేర్చుకొనే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం చాలా అవసరం.