Malavya raja yogam: మాలవ్య రాజయోగo.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే.. మీరున్నారా..?

Malavya yogam:  పంచ మహాపురుష రాజయోగాలలో మాలవ్య యోగం కూడా ఒకటని చెబుతుంటారు. దీని వల్ల జీవితంలో ఒక్కసారిగా అనుకోని శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఇది అత్యంత గొప్పయోగంగా పండితులు చెబుతుంటారు.

1 /5

శుక్రగ్రహాం.. మన జాతకంలో రెండవ, ఐదవ, తొమ్మిదో ఇంట్లో ఉన్నప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఏర్పడటం వల్ల పన్నేండు రాశులపై దీని ప్రభావం ఉంటుంది. కొన్ని రాశులకు ఈ యోగం చాలా సిద్దిని చేకూరుస్తుంది.

2 /5

మేషరాశి..ఈ రాశి వారి జీవితంలో అనుకొని మార్పులు చోటు చేసుకుంటాయి. చాలా ధైర్యంగా ఉంటారు. ఈ కాలంలో మీరు ఈ పనిచేసిన కూడా అది గొప్ప ఫలితాలను ఇస్తుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.  

3 /5

మిథున రాశి.. ఈ రాశివారికి విదేశీయానంకు చెందిన లక్ కలిసి వస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బులు వచ్చి చేరతాయి. వైవాహిక జీవితంలో ఏర్పడిన చిక్కులు తప్పిపోతాయి. కోర్టుకేసులలో విజయం సాధిస్తారు.  

4 /5

కర్కాటక రాశి.. ఈ రాశువారి ఈయోగం వల్ల..  సంపద పెరుగుతుంది. కొత్త ఇల్లును కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేవారికి బాగా కలిసి వస్తుంది చెప్పవచ్చు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

5 /5

మీనరాశి.. ఈ రాశివారికి కూడా లాటరీలు తగిలే అవకాశం ఉంది. చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలన్ని దూరమౌతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ సారి ఉద్యోగాలు సాధించే అవకాశం పుష్కలంగా కన్పిస్తున్నాయి. రుణ విముక్తి లభిస్తుంది.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)