Happy Krishna Janmashtami 2024: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ బంధుమిత్రులకు Quotes, Greetings రూపంలో శుభాకాంక్షలు తెలపండిలా

Janmashtami Greetings 2024: శ్రీకృష్ణ పరమాత్ముని కరుణతో మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు జన్మాష్టమి శుభాకాంక్షలు

1 /8

Janmashtami 2024 Quotes And Greetings : ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడి అవతారం ఎత్తి దుష్ట సంహారం చేశాడు శ్రీకృష్ణుడు జన్మించిన తిథినే శ్రీకృష్ణ జన్మాష్టమి అంటారు ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26వ తేదీన దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకొనున్నారు ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు దేవాలయాలు భక్తుల సందర్శనతో పోటెత్తానున్నాయి అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ బంధుమిత్రులకు మంచి కొటేషన్స్ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా ఇక్కడ దీనికి సంబంధించిన కొటేషన్స్ ఫోటో గ్రీటింగ్స్ అందుబాటులో ఉంచాము వీటిని మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయవచ్చు అలాగే వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు.  

2 /8

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీకు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు  

3 /8

శ్రీకృష్ణుడి కృపా కరుణాకటాక్ష వీక్షణతో మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు జరగాలని కోరుకుంటూ జన్మాష్టమి శుభాకాంక్షలు  

4 /8

శ్రీకృష్ణుడి లీలామృతం మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలుగజేయాలని కోరుకుంటూ జన్మాష్టమి శుభాకాంక్షలు  

5 /8

శ్రీకృష్ణుడి చల్లని చూపులతో మీకు మీ కుటుంబ సభ్యులకు సకల భోగభాగ్యాలు దక్కాలని కోరుకుంటూ జన్మాష్టమి శుభాకాంక్షలు  

6 /8

శ్రీకృష్ణ పరమాత్మ లీలలు మీకు మీ కుటుంబ సభ్యులకు సకల సంపదలు భోగభాగ్యాలు అందించాలని కోరుకుంటూ జన్మాష్టమి శుభాకాంక్షలు  

7 /8

కృష్ణం వందే జగద్గురుం మీకు మీ కుటుంబ సభ్యులు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు  

8 /8

శ్రీకృష్ణ పరమాత్ముని కరుణతో మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు జన్మాష్టమి శుభాకాంక్షలు