Hyderabad: శంషాబాద్ లో సీఎం రేవంత్ కు గ్రాండ్ వెల్ కమ్..

Cm Revanth Reddy: సీఎం రేవంత్ తోపాటు, మంత్రులు అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. తెలంగాణను ఫ్యూచర్  స్టేట్ గా సీఎం అభివర్ణించారు.

  • Zee Media Bureau
  • Aug 14, 2024, 11:21 PM IST

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కాంగ్రేస్ శ్రేణులు రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. పెట్టుబడులే టార్గెట్ గా సీఎం రేవంత్ అమెరికా కు వెళ్లివచ్చారు.

Video ThumbnailPlay icon

Trending News