Vitamin B12 Rich Foods: ఈ 5 ఫుడ్స్ తీసుకోకుంటే విటమిన్ బి 12 లోపంతో శరీరం గుల్లయిపోతుంది జాగ్రత్త

శరీర నిర్మాణం, ఎదుగుదల, వివిధ అవయవాల పని తీరులో విటమిన్ బి12 అత్యంత కీలకంగా పనిచేస్తుంది. అందుకే విటమిన్ బి12 లోపిస్తే అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం, కాళ్లు తిమ్మిరి వంటి లక్షణాలు కన్పిస్తాయి. అందుకే విటమిన్ బి12 విషయంలో చాలా శ్రద్ద అవసరం. మీలో కూడా ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే మీ డైట్ లో ఈ 5 పదార్ధాలుల చేర్చాల్సి వస్తుంది. 

Vitamin B12 Rich Foods: శరీర నిర్మాణం, ఎదుగుదల, వివిధ అవయవాల పని తీరులో విటమిన్ బి12 అత్యంత కీలకంగా పనిచేస్తుంది. అందుకే విటమిన్ బి12 లోపిస్తే అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం, కాళ్లు తిమ్మిరి వంటి లక్షణాలు కన్పిస్తాయి. అందుకే విటమిన్ బి12 విషయంలో చాలా శ్రద్ద అవసరం. మీలో కూడా ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే మీ డైట్ లో ఈ 5 పదార్ధాలుల చేర్చాల్సి వస్తుంది. 

1 /5

ఫర్మంటెడ ఫుడ్ సోయా బీన్ తో తయారయ్యే పలు ఉత్పత్తుల్లో విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది. సోయో బీన్ ఉత్పత్తులు వారంలో 1-2 సార్లు డైట్ లో ఉండేట్టు చూసుకోవాలి.

2 /5

ఫర్మెంటెడ్ కూరగాయలు కొన్ని పర్మంటెడ్ కూరగాయల్లో కూడా విటమిన్ బి12 పెద్దఎత్తున లభిస్తుంది. 

3 /5

న్యూట్రిషనల్ ఈస్ట్ ఇందులో కూడా విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది. ఒక చెంచా ఈస్ట్ మిశ్రమంలో 2.5 మైక్రోగ్రాముల విటమిన్ బి12 ఉంటుంది. ఇది రోజుకు కావల్సిన పరిమాణం కంటే 100 శాతం ఎక్కువ. 

4 /5

న్యూట్రిషన్ ఫుడ్ ప్లాంట్ ఆధారిత పాలు, పెరుగులో విటమిన్ బి12 పెద్దమొత్తంలో లభిస్తుంది. 

5 /5

మష్రూం కొన్ని రకాల మష్రూంలో, సూర్య రశ్మిలో విటమిన్ బి12 కావల్సినంత లభిస్తుంది.