Bogatha Waterfall: పరవళ్లు తొక్కుతున్న తెలంగాణ నయాగారా 'బొగత'

Bogatha Waterfall Full Flow: తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలెత్తుతోంది. ఆ అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

  • Zee Media Bureau
  • Jul 3, 2024, 03:48 PM IST

Video ThumbnailPlay icon

Trending News