Kajal Agarwal: స్టైలిష్ డ్రెస్సులు మైమరిపిస్తున్న కాజల్.. ఫిదా అవుతున్న అభిమానులు

Kajal Agarwal Hot Photos: చందమామల కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. సినిమాలతోనే కాకుండా ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా తెగ అలరిస్తూఉంటుంది ఈ హీరోయిన్.
 

  • Mar 16, 2024, 20:56 PM IST
1 /6

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్ ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో నిజంగానే చందమామల తెలుగు ప్రేక్షకులకు కనిపించి మెప్పించింది.

2 /6

ఆ తరువాత మగధీరా లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకోవడంతో ఈ హీరోయిన్ కి తెలుగు ఇండస్ట్రీలో అద్దు లేకుండా పోయింది. ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా దాదాపు అందరూ హీరోలతోనూ నటించింది.

3 /6

తెలుగులోనే కాక సౌత్ లో ఇతర భాషల్లో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది కాజల్. ముఖ్యంగా తెలుగు తమిళంలో కాజల్ అగర్వాల్ కి అభిమానులు ఎక్కువే.

4 /6

ఇక ఈ పెళ్లి చేసుకుని ఒక బాబుకి జన్మనిచ్చిన కాజల్ కొద్ది రోజులపాటు సినిమాలకు దూరంగా ఉంది. అయితే మరల బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం సూపర్ సక్సెస్ సాధించింది ఈ హీరోయిన్.

5 /6

త్వరలోనే సత్యభామ చిత్రంలో అలానే కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో కనిపించడానికి సిద్ధమవుతున్న కాజల్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఎల్లప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. 

6 /6

ముఖ్యంగా ఈ మధ్య ఈ హీరోయిన్ బ్లాక్ కోట్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ మెప్పిస్తూ.. కాజల్ మరలా వెండితెరపై ఎప్పుడు చూస్తామో అని తెగ ఎదురుచూసేలా చేస్తున్నాయి.