Jacqueline Fernandez: రక్కమ్మ ఓవర్ డోస్ హాట్ షో.. తగ్గేదే లే అంటున్న జాక్వెలిన్..

Jacqueline Fernandez hot Photos: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందాల బ్లాస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన హాట్ నెస్ తో కుర్రాళ్ల మతులు పొగోడుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట కేక పెట్టిస్తున్నాయి.   

2 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాక్వెలిన్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ నెట్టింట హీట్ పెంచుతూ ఉంటుంది.   

3 /5

2009లో వచ్చిన 'అలాదిన్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆ తర్వాత హౌస్ పుల్ 2, రేస్ 2 చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.     

4 /5

కిక్, విక్రాంత్ రోనా, హౌస్ పుల్ 3, జూడ్వా2 చిత్రాల్లో ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.   

5 /5

జాక్వెలిన్ బహ్రెయిన్ లో పుట్టి పెరిగింది. ఆ తర్వాత శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి మోడలింగ్ లోకి వెళ్లింది. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకుంది.