Ritu Varma: అందాల హద్దులు చెరిపేస్తున్న రీతూ వర్మ.. ఈమెనిలా ఎప్పుడూ చూసిండరు..

Ritu Varma: రీతూ వర్మ తన అందాలతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు మెంటలెక్కిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

జూనియర్ ఎన్టీఆర్ బాద్‌ షా మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది రీతూ వర్మ.  

2 /5

ఆ తరువాత 'ప్రేమ ఇష్క్ కాదల్' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.  

3 /5

విజయ్ దేవరకొండకు జోడిగా నటించిన పెళ్లి చూపులు మూవీ ఈమె కెరీర్ కు మాంచి బ్రేక్ ఇచ్చింది.   

4 /5

ఆ తర్వాత కేశవ, టక్ జగదీష్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం, మార్క్ ఆంటోనీ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.   

5 /5

తాజాగా రీతూ ఇన్ స్టాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. అవి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి.