Preethi Asrani: క్యూట్ అందాలతో మత్తెక్కిస్తోన్న ప్రీతి, హాట్ పిక్స్ వైరల్

Preethi Asrani Photo Gallery: 'ప్రెజర్ కుక్కర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రీతి అస్రాని అందాల అరబోతలో తానేమీ తక్కువ కాదంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 
 

1 /6

ప్రీతి అస్రాని గుజరాత్‌లో జన్మించింది. ఈమెకు తెలుగు, కన్నడ, తమిళ భాషలు తెలుసు.   

2 /6

ప్రీతి తన పదహారేళ్ళ వయసులో 'ఫిదా' అనే షార్ట్ ఫిల్మ్‌లో అంధ బాలికగా నటించింది.   

3 /6

2017లో 'మళ్ళీరావా' అనే తెలుగు సినిమాలో చిన్నపాత్రలో నటించింది.  

4 /6

2018లో సన్ టీవీలో వచ్చిన 'మిన్నలే సీరియల్' లో తమిళ టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది.  

5 /6

2020లో వచ్చిన 'ప్రెజర్ కుక్కర్' సినిమాతో తొలిసారి హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2021లో గోపిచంద్-తమన్నా కాంబోలో వచ్చిన సిటీమార్ సినిమాలో కీ రోల్ పోషించింది.   

6 /6

తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ అమ్మడు అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.