Ashika Ranganath: వంపు సొంపులతో వయ్యారాలు ఒలకబోస్తున్న ఆషికా, లేటెస్ట్ పిక్స్ వైరల్

Ashika Ranganath: ఆషికా రంగనాథ్‌ తన అందాలతో నెట్టింట సెగలు రేపుతోంది. ఈ బ్యూటీ లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ కుర్రోళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Ashika Ranganath latest Photos: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘'అమిగోస్‌' సినిమా’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటి 'ఆషికా రంగనాథ్‌'(Ashika Ranganath). రీసెంట్ గా నాగార్జునకు జోడిగా 'నా సామిరంగ' చిత్రంలో నటించింది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాల బాంబ్ పేల్చింది. 
 

1 /6

కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలోని తుమకూరులో జన్మించింది ఆషికా రంగనాథ్‌.    

2 /6

'క్రేజీ బాయ్' సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది.   

3 /6

2023లో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్‌' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగనాథ్‌.     

4 /6

ఈ ఏడాది 'నా సామిరంగ' చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది.    

5 /6

తాజాగా ఈ బ్యూటీ తన పిక్స్ తో సోషల్ మీడియాలో రచ్చ లేపింది.     

6 /6

ఈ అమ్మడు అందాలు కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నాయి.