బిగ్ బాస్ షోతో పాపులారిటీ సంపాదించుకున్న నటీమణుల్లో దివి ఒకరు. మహర్షి సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా నటించి మెప్పించింది ఈ అమ్మడు. సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో నెట్టింట గ్లామర్ షో తో రచ్చ చేస్తోంది. తాజాగా దివి తెల్ల చీర కట్టుకుని కొప్పున మల్లెపూలు పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెల్ల చీర కట్టుకొని కొప్పున మల్లెపూలు పెట్టుకున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?