Rasi Phalalu 2023: హిందూ సాంప్రదాయంలో ఖర్మ సమయాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఖర్మ సమాయాలు డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు కొనసాగుతుంది. ఈ ఖర్మలలో సూర్య, శుక్ర, కుజ, బుధ, గురు గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. డిసెంబర్ 16న సూర్యుడు, డిసెంబర్ 25న శుక్రుడు, డిసెంబర్ 27న కుజుడు, డిసెంబర్ 31న బృహస్పతి గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ఇలా సంచారం చేయడం వల్ల మొత్తం 12 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఖర్మ మాసంలో ఏయే రాశులవారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Rasi Phalalu: ఖర్మ సమయాల్లో ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి..ఎందుకో తెలుసా?