Egg Price: ప్రపంచంలో గుడ్డు అత్యంత ఖరీదైంది ఏ దేశంలోనో తెలుసా

Egg Price: గుడ్లు ప్రతి ఒక్కరూ ఇష్టపడే హై ప్రోటీన్డ్ ఫుడ్. అన్ని దేశాల్లో గుడ్లకు క్రేజ్ ఎక్కువే. అదే విధంగా గుడ్ల ధర మాత్రం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో గుడ్ల ధర ఆకాశాన్నంటుతుంటుంది. సామాన్యుడికి ఏ మాత్రం అందుబాటులో ఉండదు. 

  • Oct 05, 2023, 21:43 PM IST

Egg Price: గుడ్ల ధరలు ఏయే దేశాల్లో అత్యధికంగా ఉంది, ఏయే దేశాల్లో తక్కువగా ఉందో తెలుసుకుందాం..
 

1 /6

రష్యాలో 1.01 డాలర్లు కాగా, పాకిస్తాన్‌లో 1.05 డాలర్లు,  బంగ్లాదేశ్‌లో 1.12 డాలర్లుగా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. 

2 /6

ప్రపంచంలో గుడ్డు అత్యంత చౌకగా లభించేది ఇండియాలోనే. ఇక ఒక్కొక్క గుడ్డు ధర 6 రూపాయల వరకూ ఉంటుంది.   

3 /6

న్యూజిలాండ్ దేశంలో 5.43 డాలర్లు కాగా, డెన్మార్క్ దేశంలో 4.27 డాలర్లు, ఉరుగ్వేలో 4.07 డాలర్లు, యూఎస్‌లో 4.31 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో క్రేట్ గుడ్డు ధర 350 రూపాయల వరకూ ఉంటుంది. 

4 /6

స్విట్జర్లాండ్ దేశంలో గుడ్డు కొనాలంటే సామాన్యుడి వశమయ్యే పని కాదు. ఈ దేశంలో ఒక్క క్రేట్ గుడ్డు ధర 550 రూపాయల కంటే ఎక్కువే.

5 /6

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రపంచంలో గుడ్డు అత్యంత ఖరీదుగా ఉండేది స్విట్డర్లాండ్ దేశంలో. అత్యంత చౌకగా లభించేది ఇండియాలోనే.

6 /6

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో గుడ్ల ధర సామాన్యుడికి ఏమాత్రం అందుబాటులో ఉండదు.