సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని బీజీపీ నాయకుడు డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ కూడా ప్రజానాలను మోసం చేసిందని.. అధికారంలో ఉన్నపుడు విమోచన దినోత్సవం అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ చరిత్రను కాంగ్రెస్ తొక్కిపెట్టింది: కిషన్ రెడ్డి