Anchor Sreemukhi: ట్రెడిషనల్ వేర్‌లో శ్రీముఖి స్పెషల్ ట్రీట్.. మాయ చేసిన రాములమ్మ

Sreemukhi Traditional Wear Pics: యాంకర్ శ్రీముఖి అందాల మెరుపులకు నెటిజన్లు మైమరిపోతున్నారు. వరుస ఫోటోషూట్స్‌తో రాములమ్మ పిచ్చెక్కిస్తోంది. బుల్లితెరపై ఆ ఛానెల్.. ఈ ఛానెల్ అని తేడా లేకుండా దున్నెస్తున్న శ్రీముఖి.. సోషల్ మీడియాలో నిత్యం ఫొటోషూట్స్‌తో అలరిస్తోంది. లేటెస్ట్ పిక్స్‌ను చూసేయండి మరి..
 

  • Sep 07, 2023, 22:51 PM IST
1 /5

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ట్రెడిషనల్ వేర్‌లో రాములమ్మ దర్శనమిచ్చింది. చోళీ లెహంగా ధరించి ట్రెండీ లుక్స్‌లో ఆకట్టుకుంది.  

2 /5

ప్రస్తుతం బుల్లితెరపై అత్యంత బిజీ యాంకర్‌గా మారిపోయింది శ్రీముఖి. అన్ని ఛానెల్స్‌లోనూ ఈ భామ ఎంట్రీ ఇస్తూ అలరిస్తోంది.  

3 /5

మరోవైపు వెండితెరపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇటీవల భోళా శంకర మూవీలో కీరోల్ దక్కించుకుంది.  

4 /5

అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడం శ్రీముఖికి మైనస్‌ అయింది. మెగాస్టార్‌తో క్లోజప్ షాట్స్‌తో నటించే అవకాశం దక్కినా.. కెరీర్‌కు పెద్దగా ప్లస్ కాలేదు.  

5 /5

ఇక శ్రీముఖి సంపాదన కోట్లలోనే ఉందని టాక్. తన కష్టార్జితంతో హైదరాబాద్‌లో లగ్జరీ ఇంటిని నిర్మించుకుంది రాములమ్మ.