Lavanya Tripathi: శారీలో సొగసుల లావణ్య త్రిపాఠి మెరుపులు.. స్లీవ్ లెస్ జాకెట్‌లో అందాల విందు

Lavanya Tripathi Photos: టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి శారీ ఫొటో షూట్‌లో మెరుపులు మెరిపించింది. డిజైనర్ శారీ, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి గ్లామరస్ ఫోజుల్లో అదరగొట్టేసింది. కెరీర్‌ పరంగా ఆఫర్లు తగ్గినా.. సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటుంది. 
 

1 /5

అయోధ్యలో పుట్టి.. 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం విన్ అయిన లావణ్య త్రిపాఠి.. అందాల రాక్షసి మూవీతో తెరంగేట్రం చేసింది.  

2 /5

లావణ్య కెరీర్‌లో హిట్ సినిమాలు ఉన్నా.. స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఆఫర్లు ఏమి లేవు.  

3 /5

చివరగా గతేడాది హ్యాపీ బర్త్ డే మూవీతో ఆడియన్స్‌ను అలరించింది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. తమిళంలో ఓ సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది.

4 /5

పులి మేక అనే ఓ వెబ్ సిరీస్‌లో పోలీస్‌ ఆఫీసర్ రోల్‌లో మెరిసింది లావణ్య త్రిపాఠి. జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.    

5 /5

వరుణ్ తేజ్‌తో లావణ్య త్రిపాఠి పెళ్లి అంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలోనే ఎంగేజ్‌మెంట్ అంటూ టాలీవుడ్‌లో రూమర్లు వస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.