How To Turn White Hair Into Black: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ ఆహారాలను తీసుకుంటే సులభంగా ఉపశమనం పొందొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నిపుణులు సూచించిన ఆహారాల్లో మెలనిన్ ఉత్పత్తిని పెంచే చాలా రకాల మూలకాలు లాభిస్తాయి. కాబట్టి తీవ్ర తెల్ల జుట్టు సమస్యలను కూడా తగ్గించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఆ ఆహారాలంలో లభించే పోషకాలు జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
White Hair To Black Hair: ఏం చేసిన తెల్ల జుట్టు తగ్గడం లేదా? అయితే వీటితో శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు!