White Hair Problem: అధిక రక్త పోటు ఉంటే తరచుగా తెల్ల వెంట్రుకలు వస్తాయా..?

White Hair: ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌ లభించి వివిధ రకార ప్రోడక్ట్‌ను వాడుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేక పోతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 4, 2022, 07:09 PM IST
  • అధిక రక్త పోటు ఉన్నవారికి..
  • చాలా మందిలో తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి
  • అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి
White Hair Problem: అధిక రక్త పోటు ఉంటే తరచుగా తెల్ల వెంట్రుకలు వస్తాయా..?

Did High Blood Pressure cause White Hair: ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌ లభించి వివిధ రకార ప్రోడక్ట్‌ను వాడుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేక పోతున్నారు. అయితే ఇదే క్రమంలో పలు రకాల సమస్యల బారిన పడుతున్నారు. అయితే అధిక రక్త పోటు కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. బీపీ పెరగడంతో జుట్టు తొందరగా నెరసిపోతుందని నిపుణులు తెలుపున్నారు.  అయితే ఈ సమస్యలకు ప్రధాన కారణాలు మాత్రం ఆధునిక జీవన శైలేనని నిపుపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే తెల్ల జుట్టు.. అధిక రక్త పోటుకు లింక్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రక్తపోటు ఎలా ఉండాలి?
బీపీ మెషీన్‌లో ఫిగర్ 120/80 నుంచి 129/80 mm Hg కంటే ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటుగా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితిలో, గుండె జబ్బులు మొదలై ఇది పురుషులలో బట్టతల, జుట్టు నెరిసేందుకు దారితీస్తుందని ఇటీవలే పలు అధ్యయానాలు పేర్కొన్నాయి.

బీపీ, తెల్ల జుట్టుకు సంబంధం ఏంటీ:అధిక రక్తపోటు అనేక ఇతర వ్యాధులకు కారణం కావొచ్చు. ఈ కారణంగా చిన్న వయస్సులో ఉన్న మహిళల కంటే పురుషులలో తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా వస్తునస్తున్నాయని వైద్యలు తెలుపుతున్నారు.శరీరంలో రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు.. తెల్ల జుట్టు సమస్య రావడం సహజమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా గుండె జబ్బులు తలెత్తే అవకాశాలున్నయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గుండె జబ్బులు:గుండె శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన అవయవం. కావున గుండె ఎంత ఆరోగ్య ఉంటే శరీరం అంత యాక్టివ్‌గా ఉంటుంది. కావున తీసుకునే ఆహారంలో హృదయానికి అవసరమైన ఆహారం మాత్రం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శరీరంలో గుండె సక్రమంగా పని చేస్తే.. ఎలాంటి అనారోగ్యలు రావని నిపుణులు చెబుతున్నారు. కావున తప్పకుండా హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

గుండె జబ్బు హెచ్చరికకు సంకేతాలు ఇవే:

>>ఛాతి నొప్పి
>>శ్వాస సమస్య
>>తరచుగా చెమట పట్టడం
>>విశ్రాంతి లేకపోవడం
>>మైకము, అలసట

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: MP Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Also Read: ప్రభాస్, కీర్తి సురేష్, దేవిశ్రీల ‘హర్ ఘర్ తిరంగా’ సాంగ్.. చూశారా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్‌ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News