SBI Recruitment 2022: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 'స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్' పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, తగిన విద్యార్హత గల అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ లోపు స్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎస్‌బీఐ రిక్రూట్‌మెంట్.. ఖాళీల వివరాలు..
అసిస్టెంట్ మేనేజర్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్) : 15
(జనరల్ 8, ఎస్సీ 2, ఎస్టీ 1, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ 1)
అసిస్టెంట్ మేనేజర్ (రూటింగ్ అండ్ స్విచింగ్) : 33
(జనరల్ 15, ఎస్సీ 5, ఎస్టీ 2, ఓబీసీ 8, ఈడబ్ల్యూఎస్ 3)
విద్యార్హతలు :
అసిస్టెంట్ మేనేజర్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్) : ఏదేని డిగ్రీలో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (రూటింగ్ అండ్ స్విచింగ్) : ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి :
అసిస్టెంట్ మేనేజర్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్) : ఆగస్టు 31, 2021 నాటికి 40 ఏళ్ల వయసు మించకూడదు.
అసిస్టెంట్ మేనేజర్ (రూటింగ్ అండ్ స్విచింగ్) : ఆగస్టు 31, 2021 నాటికి 40 ఏళ్ల వయసు మించకూడదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి :
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్‌లైన్ లేదా ఇతరత్రా అప్లికేషన్లు స్వీకరించబడవు. దరఖాస్తుకు ముందు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://bank.sbi/careersలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చి 20న పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
Also Read: Vivo V23e 5G: వివో నుంచి మిడ్రేజంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్- ధర, ఫీచర్ల వివరాలివే..
Also read: Jio users down: జియోకు షాకిచ్చిన యూజర్లు.. భారీగా పడిపోయిన యూజర్ల సంఖ్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook