జన్‌ధన్ ఖాతాదారులకు జీఎస్టీ మినహాయింపు

జన్‌ధన్ ఖాతాదారులకు జీఎస్టీ మినహాయింపు

Last Updated : Dec 22, 2018, 04:44 PM IST
జన్‌ధన్ ఖాతాదారులకు జీఎస్టీ మినహాయింపు

న్యూఢిల్లీ: నేడు ఢిల్లీలో జరిగిన 31 జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. జన్‌ధన్ ఖాతాదారులకు వివిధ బ్యాంకులు అందిస్తున్న సేవలపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని మినహాయిస్తున్నట్టు ప్రకటించారు. ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అన్నీ వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని మంత్రి జైట్లీ స్పష్టంచేశారు.

Trending News