IBPS RRB Officers Scale 1 Result 2020: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ స్కేల్ 1 ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

IBPS RRB Officers Scale 1 Result 2020: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్స్ స్కేల్ 1 రిజల్ట్ 2020 విడుదలయ్యాయి. ఇని‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(IBPS) CRP-RRB-IX ఆర్ఆర్‌బీ ఆఫీసర్స్ స్కేల్ 1 ఫలితాలు సోమవారం(జనవరి 11న) విడుదల చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2021, 10:58 AM IST
  • ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్స్ స్కేల్ 1 రిజల్ట్ 2020 విడుదలయ్యాయి
  • ఆర్ఆర్‌బీ ఆఫీసర్స్ స్కేల్ 1 ఫలితాలు సోమవారం(జనవరి 11న) విడుదల చేసింది
  • అధికారిక వెబ్‌సైట్‌లో జనవరి 18, 2021 లోగా చూసుకోవాలని సూచించింది
IBPS RRB Officers Scale 1 Result 2020: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ స్కేల్ 1 ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

IBPS RRB Officers Scale 1 Result 2020: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్స్ స్కేల్ 1 రిజల్ట్ 2020 విడుదలయ్యాయి. ఇని‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(IBPS) CRP-RRB-IX ఆర్ఆర్‌బీ ఆఫీసర్స్ స్కేల్ 1 ఫలితాలు సోమవారం(జనవరి 11న) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో జనవరి 18, 2021 లోగా చూసుకోవాలని సూచించింది.

గత ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీలలో ఐబీపీఎస్(IBPS) ఈ ప్రిలిమినరి పరీక్ష నిర్వహించింది. పోస్టులను ఆధారంగా అభ్యర్థులను తర్వాతి దశకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి సరైన అభ్యర్థులకు పోస్టులు కేటాయిస్తారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలు ఈ కింది విధానం ద్వారా తేలికగా తెలుసుకోవచ్చు.
Also Read: SSC CGL 2020 Recruitment: 6 వేలకు పైగా ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకున్నారా!

STEP 1: ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ https://www.ibps.in/కు వెళ్లాలి.
STEP 2: 'Click here to View Your Result Status of Online Preliminary Examination for CRP RRB IX - Officers Scale I' మీద క్లిక్ చేయాలి
STEP 3: రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
STEP 4: స్క్రీన్ మీద ఫలితాలు కనిపిస్తాయి.
STEP 5: ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల నిమిత్తం ప్రింట్ ఔట్ తీసుకోవడం బెటర్.

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ స్కేల్ 1 ఫలితాల కోసం క్లిక్ చేయండి

Click here to check and download IBPS RRB Officers Scale 1 Result 2020 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News