Supreme Court Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. సుప్రీం కోర్టులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...!

Supreme Court Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ అందింది. విడతల వారీగా ఉద్యోగాలకు భర్తీ చేస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈక్రమంలో భారత సుప్రీం కోర్టు కింద పోస్టులను భర్తీ చేయనున్నారు. 

Written by - Alla Swamy | Last Updated : Jun 20, 2022, 06:35 PM IST
  • నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
  • విడతల వారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న కేంద్రం
  • తాజాగా సుప్రీం కోర్టులో పోస్టులకు నోటిఫికేషన్
Supreme Court Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. సుప్రీం కోర్టులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...!

210 Junior Court Assistant Jobs in Supreme Court of India: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ అందింది. విడతల వారీగా ఉద్యోగాలకు భర్తీ చేస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈక్రమంలో భారత సుప్రీం కోర్టు కింద పోస్టులను భర్తీ చేయనున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో 210 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలను నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. భారత సుప్రీం కోర్టు కింద పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

బ్యాచిలర్ డిగ్రీ, ఇంగ్లీష్ టైపింగ్‌లో నైపుణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్లు అర్హులు. వయస్సు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వారు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఆబ్జెక్టివ్ టైప్, రాత పరీక్ష, కంప్యూటర్‌లో టైపింగ్ టెస్ట్, డిస్‌ర్కిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వచ్చే నెల 10 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 

జూనియర్  కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాల వివరాలు మీ కోసం..

-సుప్రీం కోర్టులో 210 జూనియర్  కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు
-భారత సుప్రీం కోర్టు కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, ఇంగ్లీష్‌ టైపింగ్‌లో నైపుణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి
-వయస్సు 18 ఏళ్ల నుంచి 30 సంవత్సరాలకు మించరాదు
-ఎంపిక ప్రక్రియ: ఆబ్జెక్టివ్ టైప్, రాత పరీక్ష, కంప్యూటర్‌లో టైపింగ్ టెస్ట్, డిస్‌ర్కిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు చివరి తేదీ: జులై 10,2022
-వెబ్‌సైట్: main.sci.gov.in

Also read:Irfan Pathan on Umran Malik: ఉమ్రాన్‌ మాలిక్‌ను ముందు సంధించండి..ఆ తర్వాతే ఆలోచించాలన్న పఠాన్..!

Also read:Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసుల  స్పీడప్..వారి పాత్ర నిజమేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News