How to Lose Weight In 7 Days: శరీరంలో కొవ్వు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో బరువు పెరగడం, గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలువురు కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, ఆధునిక జీవన శైలినేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బొడ్డు కొవ్వును ఎలా తగ్గించాలి..?:
పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చాలా ముఖ్యం. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆహారాల్లో పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి కేవలం పోషకాలున్న ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవన శైలిలో కూడా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే సులభంగా బరువు తగ్గడానికి సోఫాలో కూర్చుని కూడా వ్యాయామాలు చేయవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం వైద్యులను సంప్రదించి వారు సూచించిన సులభతర వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యాయామాలు తప్పకుండా 20 నుంచి 25 నిమిషాల పాటు వ్యాయామాలు చేయాలి.
కాళ్ళు పైకి క్రిందికి:
వ్యాయామం చేయడం పాదాలకు కూడా చాలా అవసరం. అయితే బరువు తగ్గడానికి మీరు ఇలా సులభంగా కాళ్ళు పైకి క్రిందికి పెడుతూ కూడా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గడమేకాకుండా అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : Chinmayi Sripada Twin Babies : పిల్లలకి పాలు పడుతున్న చిన్మయి.. ఆనందంలో తేలిపోతోన్న సింగర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook