#JusticeForSushantSinghRajput: సుశాంత్ కు న్యాయం జరగాలని అమెరికాలో...

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి శ్వేత సింగ్ కీర్తి ( Swetha Singh Kirti ) ఇటీవలే ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో ఒక బిల్ బోర్డులో #JusticeForSushantSinghRajput అని రాసి ఉంది. ఈ బిల్ బోర్డు అమెరికాలోని కాలిఫోర్నియా నగరానికి సంబంధించింది.

Last Updated : Aug 8, 2020, 02:10 PM IST
 #JusticeForSushantSinghRajput: సుశాంత్ కు న్యాయం జరగాలని అమెరికాలో...

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి శ్వేత సింగ్ కీర్తి ( Swetha Singh Kirti ) ఇటీవలే ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో ఒక బిల్ బోర్డులో #JusticeForSushantSinghRajput అని రాసి ఉంది. ఈ బిల్ బోర్డు అమెరికాలోని కాలిఫోర్నియా నగరానికి సంబంధించింది. సుశాంత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్య తరువాత బాలీవుడ్ లో నెపోటిజం ( Nepotism ) పై ఉద్యమం మొదలైంది. సుశాంత్ కు న్యాయం కలగాలి అని దేశ వ్యాప్తంగా డిమాండ్ మొదలైంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Bhai’s Billboard in California...It’s up on 880 north, right after the great mall parkway exit. It’s a world wide movement. #warriors4ssr #justiceforsushantsinghrajput #worldforsushant

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

#JusticeForSushantSinghRajput ఉద్యమం అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతోంది అని అమె సోదరి శ్వేత తెలిపారు. కాలిఫోర్నియాలో నా సోదరుడిపై ఏర్పాటు ( Sushant Billboard in California ) చేసిన బిల్ బోర్డు.. ఇది 880 ఉత్తరాన గ్రేట్ మాల్ ఎగ్జిట్ దగ్గర ఉంది. ప్రపంచ ఉద్యమంగా మారింది అని పోస్ట్ చేసింది. ఈ పోస్టులో సుశాంత్ ఫేస్ తో పాటు అతని పుట్టిన సంవత్సరం- మరణించిన సంవత్సరం ఉంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై ముంబై పోలీసులతో పాలు బీహార్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) ఇటీవలే ఎంఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఆఫీసులో విచారణకు హాజరైంది.

Sachin Tendulkar: సెహ్వాగ్ కోసం సచిన్ త్యాగం

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x