Nayani Pavani Hot Photos: ఎర్ర చీరలో రెచ్చిపోయి అందాలు ఆరబోసిన నయని పావని.. నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్!

Nayani Pavani Hot Photos: నయని పావని హాట్ ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవన్నీ వెంటనే వైరల్ అయ్యాయి, తొలిసారి ఆమె ఫుల్ హాట్ ట్రీట్ ఇచ్చేయగా అవన్నీ ఇప్పుడు రచ్చ రేపుతున్నాయి. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 30, 2022, 06:07 PM IST
Nayani Pavani Hot Photos: ఎర్ర చీరలో రెచ్చిపోయి అందాలు ఆరబోసిన నయని పావని.. నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్!

Nayani Pavani Hot Photos: నయని పావనిని ఎక్కువగా పావని అని పిలుస్తూ ఉంటారు కానీ ఆమె అసలు పేరు సాయి పావని రాజు. ఆమె ఒక సోషల్ మీడియా స్టార్, ఎక్కువగా తెలుగు సాంగ్స్ కు లిప్ సింక్ వీడియోలు చేసి ఆమె మంచి క్రేజ్ సంపాదించింది.

తెలంగాణాలోని హైదరాబాద్‌లో జన్మించిన ఆమె తెలుగులో అనేక వెబ్ సిరీస్‌లు చేసింది. ఇక ఈ మధ్య ఆమె తన కో సోషల్ మీడియా స్టార్ శ్వేతా నాయుడుతో కలిసి ఢీ షోలో కూడా ఒక టీమ్ కు మెంటార్ గా వ్యవహరిస్తోంది.

ఇక నెమ్మదిగా తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఎంట్రీ ఇచ్చి రచ్చ చేయాలని చూస్తున్న ఆమె తన అందమైన ఫోటోలను హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.

ఆమె తాజాగా చీరకట్టులో కనిపిస్తూ అందాలు ఆరబోసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. వాటిమీద మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి. 
 

 

Trending News