Ravi Teja in Mega 154 Movie : మెగాస్టార్ మూవీలో కీలకపాత్రలో మాస్ మ‌హారాజా?

Mass Maharaj Ravi Teja in Mega 154 Movie: బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమాకి సంబంధించి క్రేజీ న్యూస్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇందులో మాస్ మహారాజ్ రవితేజ (Mass Maharaj Ravi Teja) కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది. 

Last Updated : Nov 11, 2021, 04:51 PM IST
  • మెగాస్టార్ సినిమాలో మాస్ మ‌హారాజా
  • చిరంజీవి తమ్ముడిగా రవితేజ?
  • ఆ కీలక పాత్ర‌కు ర‌వితేజ అయితే సరిగ్గా స‌రిపోతాడ‌ని భావిస్తోన్న బాబీ
Ravi Teja in Mega 154 Movie : మెగాస్టార్ మూవీలో కీలకపాత్రలో మాస్ మ‌హారాజా?

Trending News