R Madhavan about Pushpa: 'పుష్ప'లో విలన్ పాత్రపై స్పందించిన మాధవన్

Last Updated : Sep 30, 2020, 02:24 AM IST
R Madhavan about Pushpa: 'పుష్ప'లో విలన్ పాత్రపై స్పందించిన మాధవన్

ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ ( R Madhavan ) అనుష్క శెట్టి కలిసి నటించిన 'నిశ్శబ్దం' సినిమా ( Nishabdam movie ) అక్టోబర్ 2న ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదల కాబోతోంది. ఇటీవల 'పుష్ప' సినిమాలో విలన్ పాత్రలో మాధవన్ కనిపించనున్నట్లు ( Madhavan to play villain ) సినీ వర్గాల్లో టాక్ వినిపించింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా రూపొందుతున్న పుష్ప సినిమాలో తాను విలన్ పాత్రకు సైన్ చేసినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని మాధవన్ ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదని "నాట్ ట్రూ ఎట్ ఆల్ గాయ్స్" అని మాధవన్ ట్వీట్ చేశారు. Also read : Anushka about Adipurush: ఆదిపురుష్‌లో సీత పాత్రపై స్పందించిన అనుష్క

పుష్ప సినిమాలో విలన్ పాత్రను పోషించడానికి తమిళ నటుడు విజయ్ సేతుపతిని ( Vijaysethupathi ) కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ అది కూడా ఫైనల్ కాలేదు. డైరెక్టర్ సుకుమార్ నారా రోహిత్‌ను ( Nara Rohit ) కూడా సంప్రదించగా, నారా రోహిత్ని కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇంతకి ఈ సినిమాలో విలన్‌గా ఎవరు చేయనున్నరో వేచిచూడాల్సిందే మరి. Also read : Payal Ghosh wants Y-category security: వై కేటగిరీ సెక్యురిటీ కావాలంటున్న పాయల్ ఘోష్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News