/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

అమరావతి: ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నంలోని గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల సమరంలోకి దిగిన పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓటమిచెందారు. భీమవరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓటమిపాలైన పవన్ కల్యాణ్.. మరోవైపు గాజువాకలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి చేతిలోనే ఓటమి చవిచూశారు. గాజువాకలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నాగి రెడ్డి చేతిలో ఓడిపోయిన పవన్ కల్యాణ్ అక్కడ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లోనూ ఓడిపోవడంతో ఆయన్నే నమ్ముకున్న జనసేన పార్టీ కేడర్‌కి తీవ్ర నిరాశే ఎదురైంది. ఇదిలావుంటే, మరోవైపు నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగిన పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబుకు సైతం ఓటమి తప్పలేదు.

Section: 
English Title: 
Pawan Kalyan lost in Bheemavaram and Gajuwaka to YSRCP candidates Grandhi Srinivas and Nagi Reddy respectively
News Source: 
Home Title: 

ఏపీ ఎన్నికల ఫలితాలు: పవన్ కల్యాణ్‌కు గట్టి షాక్ ఇచ్చిన ఓటర్లు

ఏపీ ఎన్నికల ఫలితాలు: పవన్ కల్యాణ్‌కు గట్టి షాక్ ఇచ్చిన ఓటర్లు
Caption: 
File pic
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఏపీ ఎన్నికల ఫలితాలు: పవన్ కల్యాణ్‌కు గట్టి షాక్ ఇచ్చిన ఓటర్లు
Publish Later: 
No
Publish At: 
Thursday, May 23, 2019 - 18:42