ఐపీఎల్‌లో అత్యధికంగా 7 సెంచరీలు చేసిన రికార్డు భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది.
వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో క్రిస్ గేల్ 6 సెంచరీలు చేశాడు.
ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో జోస్ బట్లర్ 5 సెంచరీలు చేశాడు.
ఈ జాబితాలో భారత బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ 4 సెంచరీలు చేశాడు
ఈ లిస్ట్ లో ఆస్ట్రేలియన్ మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఐదవ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో షేన్ వాట్సన్ 4 సెంచరీలు చేశాడు.
ఈ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ 4 సెంచరీలు చేశాడు.
ఈ లిస్ట్ లో భారత బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ 7వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ 3 సెంచరీలు చేశాడు
ఈ జాబితాలో భారత బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో సంజూ శాంసన్ మూడు సెంచరీలు చేశాడు.
దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఎబి డివిలియర్స్ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో డివిలియర్స్ మూడు సెంచరీలు చేశాడు
సఫారీ దిగ్గజ బ్యాటర్ హషీమ్ ఆమ్లా ఈ జాబితాలో పదో స్థానంలో ఉన్నాడు. హషీమ్ ఆమ్లా ఐపీఎల్‌లో 2 సెంచరీలు సాధించాడు