1. భువనేశ్వర్ కుమార్: ఐపీఎల్ హిస్టరీలో పవర్-ప్లేలో అత్యధికంగా 61 వికెట్లు తీసిన బౌలర్ భువనేశ్వర్ కుమార్.

Samala Srinivas
Mar 16,2024
';

2. సందీప్ శర్మ: ఈ జాబితాలో సందీప్ శర్మ పేరు రెండో స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో సందీప్ శర్మ 55 వికెట్లు తీశాడు.

';

3. దీపక్ చాహర్: దీపక్ చాహర్ పేరు ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో దీపక్ చాహర్ 53 వికెట్లు తీశాడు.

';

4. ఉమేష్ యాదవ్: ఈ లిస్ట్ లో ఉమేష్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో ఉమేష్ యాదవ్ 53 వికెట్లు తీశాడు.

';

5. జహీర్ ఖాన్: ఈ జాబితాలో జహీర్ ఖాన్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో 52 వికెట్లు పడగొట్టాడు.

';

6. ట్రెంట్ బౌల్ట్: ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో ట్రెంట్ బౌల్ట్ 50 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో బౌల్ట్ ఆరవ స్థానంలో ఉన్నాడు.

';

7. ఇషాంత్ శర్మ: ఈ లిస్ట్ లో ఇషాంత్ శర్మ ఏడవ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌ పవర్‌ప్లేలో ఇషాంత్ శర్మ 50 వికెట్లు పడగొట్టాడు.

';

8. రవిచంద్రన్ అశ్విన్: ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో రవిచంద్రన్ అశ్విన్ 47 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో అశ్విన్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

';

9. మహమ్మద్ షమీ: ఈ జాబితాలో మహమ్మద్ షమీ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో 46 వికెట్లు పడగొట్టాడు.

';

10. ధవల్ కులకర్ణి: ఈ లిస్ట్ లో ధవల్ కులకర్ణి పదో స్థానంలో ఉంది. ఇతడు పవర్ ప్లేలో 44 వికెట్లు తీశాడు.

';

VIEW ALL

Read Next Story