దక్షిణాగిలో ఉప్మా చాలా ఫేమస్. రవ్వ, కూరగాయలతో ఉప్మాను రుచికరంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని చాలా మంది తినరు. ఇది తింటే బరువు తగ్గుతారు.
మహారాష్ట్ర వంటకాల్లో ఒకటైన పోహాలో కేలరీలు చాలా తక్కువ. దీన్ని బియ్యంతో తయారు చేస్తారు. ఆలుగడ్డ, ఉల్లిపాయలు, పల్లీలతో రుచిగా చేస్తారు. బరువు తగ్గేలా చేస్తుంది.
రవ్వ, బియ్యం, మినప పప్పులతో చేసే ఇడ్లీ దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే బ్రేక్ ఫాస్ట్. మీడియం సైజు ఇడ్లీలో కేవలం 39 కేలరీలు మాత్రమే ఉంటాయి.
ఈ వంటకాన్ని పెసరపప్పుతో తయారుచేస్తారు. దీని తయారీకి కూరగాయలను వినియోగించవచ్చు. దీన్ని ఉదయం అల్పాహారంలో తినొచ్చు.
ఆరోగ్యకరమైన అల్పాహారం. దీన్ని పప్పు, కూరగాయలతో చేస్తే టేస్ట్ అదుర్స్. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను ఇది అందిస్తుంది. బరువుతగ్గేందుకు ఇదో గొప్ప బ్రేక్ ఫాస్ట్
పుచ్చకాయ ఆహారంగా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. దీని తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ల లను బయటకు పంచి శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
మఖానా ఇది బరువు తగ్గడంలో మీకు గణనీయంగా సహాయపడుతుంది.తక్కువ క్యాలరీలతో కూడిన న్యూట్రీషియన్ రిచ్ అల్పాహారం మఖానా
మొక్కజొన్నలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.