Gas Trouble: కడుపులో గ్యాస్ ఎప్పటికీ రాదు.. ఇలా చేయండి..

Renuka Godugu
Mar 15,2024
';

కాఫీ, టీ ..

కాఫీ, టీ మానేస్తే చాలా మంచిది. సాధ్యమైనంత కాఫీ టీలు పూర్తిగా మానడానికి ట్రై చేయండి.

';

బ్రేక్‌ఫాస్ట్‌..

మీకు గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఫ్రూట్స్ తీసుకోవాలి.

';

ఫ్రూట్స్..

జామ పండు ఖర్బూజా, బొప్పాయి,ఆపిల్, పుచ్చకాయ

';

నో టిఫిన్..

తీయగా ఉండే రెండు మూడు రకాల ఫ్రూట్స్ ఏం ఇబ్బంది అనిపించదు. ఇడ్లి దోశలు, మొలకలు తినకండి.

';

జీర్ణం..

బాగా నమిలి తింటే మంచిది. తేలిగ్గా డైజస్ట్ అవుతాయి. దీంతో యాసిడ్స్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది.

';

నీళ్లు..

గ్యాస్ సమస్యతో బాధపడేవారు తినేటప్పుడు నీళ్లను తాగకూడదు.

';

ఎప్పుడు తాగాలి?

భోజనానికి ముందే నీళ్లు తాగాలి లేదా భోజనం పూర్తయిన తర్వాత తాగండి

';

లంచ్..

మధ్యాహ్నం లంచ్‌లో నాలుగు గ్లాసులు నీరు తాగండి.

';

తినకండి..

బ్రేక్‌ఫాస్ట్‌ లంచ్‌కు మధ్యలో ఏవీ తినకండి.

';

VIEW ALL

Read Next Story