ప్రెగ్నెన్సీ అనేది మహిళలకు ఒక పునర్జన్మగా చెబుతుంటారు.
ముఖ్యంగా వింటర్ లో ప్రెగ్నెంట్ మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఎప్పుడు కూడా వేడీ వేడి పదార్థాలను మాత్రమే తింటు ఉండాలి.
బరువులు ఎత్తడం, మెట్లు ఎక్కడం, టెన్షన్ ను లోనయ్యే విషయాలకు దూరంగా ఉండాలి
మనస్సుకు నచ్చే విధంగా యోగా, కూర్చున్న చోట జిమ్ వర్కౌట్ లు చేయాలి
మనస్సుకు ఉల్లాసంగా అన్పించే సంగీతం, పాటలు వింటు ఉండాలి.