Sprouts Preparation

స్ప్రౌట్స్‌ని బాగా శుభ్రం చేసి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.

Vishnupriya Chowdhary
Jan 10,2025
';

Idli Batter Preparation

ఉడికించిన బియ్యం, ఉలవలు, మెంతులను నానబెట్టి.. పిండి చేసుకుని దానిని ముందుగా చేసుకున్న స్ప్రౌట్స్‌ పిండిలో కలపండి.

';

Add Curd for Softness

ఇడ్లీ పిండిలో పచ్చి పెరుగు కలిపితే ఇడ్లీ మరింత మృదువుగా వస్తుంది.

';

Let It Ferment

ఇడ్లీ పిండిని రాత్రంతా పులియనివ్వండి. ఇది ఇడ్లీకి సాఫ్ట్ టెక్స్చర్ అందిస్తుంది.

';

Grease Idli Plates

ఇడ్లీ పాత్రకి .. కొద్దిగా నూనె లేదా నెయ్యి పూసి.. పిండి వేస్తే ఇడ్లీలు అతుక్కోకుండా ఉంటాయి.

';

Steam Perfectly

స్ప్రౌట్స్ ఇడ్లీని పదిహేను నిమిషాలు ఆవిరి మీద వేయండి. ఇది రుచికి కీలకం.

';

Serve Hot

స్ప్రౌట్స్ ఇడ్లీని కరివేపాకు, కొత్తిమీర చట్నీతో తింటే రుచి రెట్టింపవుతుంది.

';

Disclaimer

పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు ఇవ్వబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story