రోజు ఈ ఒక్క దోస తింటే.. దెబ్బకు బరువు తగ్గాల్సిందే!

Dharmaraju Dhurishetty
Jan 10,2025
';

బరువు తగ్గించేందుకు పెసరపప్పు దోస రెసిపీ ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి ప్రోటీన్ అందించి కండరాలను దృఢంగా చేస్తాయి.

';

ముఖ్యంగా ప్రతిరోజు జిమ్‌లో వర్కౌంట్స్ చేసేవారు తప్పకుండా పెసరపప్పు దోస తినాల్సి ఉంటుంది. ఇది కండరాల బలోపేతానికి సహాయపడుతుంది.

';

అలాగే పెసరపప్పు దోస రోజు తింటే కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో భాగంగా మీరు కూడా పెసరపప్పు దోశ తినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇలా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: పెసర పప్పు - 1 కప్పు, ఉప్మా రవ్వ- 1/2 కప్పు, వేపపిండి - 1/2 టీస్పూన్, మీనుములు - 1/2 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: ఆవాలు - 1/2 టీస్పూన్, ఎండు మిరపకాయలు - 2-3, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, నీరు - అవసరమైనంత, నూనె - వేయడానికి

';

తయారీ విధానం: ముందుగా ఈ దోసను తయారు చేసుకోవడానికి పెసరపప్పును రాత్రంతా నానబెట్టి ఉంచాల్సి ఉంటుంది.

';

ఇలా నానబెట్టిన పెసరపప్పును ఉదయాన్నే రుబ్బుకొని ఈ పిండిలో కాస్తంత ఉప్మా రవ్వ కలపాలి. అలాగే దీనికి కావలసిన పదార్థాలన్నీ కలిపి పక్కన పెట్టుకోండి.

';

ఈ పిండి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత.. ఒక పెనం పెట్టుకుని దోసకు తగినంత నూనె దానికి రాసుకొని నెమ్మదిగా దోసలు వేసుకోండి. అంతే సులభంగా బరువు, కొలెస్ట్రాల్ తగ్గించే దోసలు రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story