ఈ పిండితో చేసిన రోటీలు తింటే సింపుల్‌ బరువు తగ్గుతారు!

Dharmaraju Dhurishetty
Jan 10,2025
';

బరువు తగ్గాలనుకునేవారు ప్రతి డైట్‌లో శనగపిండి రోటీలు చేర్చుకోవడం వల్ల అద్బుతమైన ఫలితాలు పొందుతారు.

';

శనగపిండి రోటీలు రోజు తినడం వల్ల ప్రోటీన్‌, ఫైబర్‌ లోపం వంటి సమస్యలు దూరమవుతాయి.

';

అలాగే ఈ రోటీల్లో ఉండే గుణాలు కొవ్వును కూడా సులభంగా నియంత్రిస్తాయి.

';

మీరు కూడా ఈ శనగపిండి రోటీలు ప్రతి రోజు తినాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

శనగపిండి రోటీలకి కావలసిన పదార్థాలు: శనగపిండి, ఉప్పు, జీలకర్ర, నీరు, నూనె

';

తయారీ విధానం: ఈ రోటీలను తయారు చేసుకోవడానికి ఒక పెద్ద పాత్ర తీసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ పాత్రలో పైన పేర్కొన్న అన్ని పదార్థాలు వేసుకుని నీటిని పోసుకుంటూ మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా కలిపిన పిండిని దాదాపు 1 గంట పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రోటీల్లాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా చేసుకున్న రోటీలను పెనంపై కల్చుకోండి. బరువు తగ్గాలనుకునేవారు రోజు రాత్రి తింటే చాలు..

';

VIEW ALL

Read Next Story