వైకుంఠ ఏకాదశిని హిందువులంతా ఎంతో పండుగలా జరుపుకున్నారు.
ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం వ్రతాలు చాలా మంది చేస్తుంటారు.
వైకుంఠ ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం చేస్తే.. 24 ఏకాదశులు ఫాస్టింగ్ ఉన్నంత పుణ్యం
వైకుంఠ ఏకాదశిరోజు మరుసటి రోజున ద్వాదశి రోజున కొన్ని నియమం పాటించాలి.
ద్వాదశి రోజున పూజలు, నైవేద్యం చేశాక విష్ణు ఆలయంకు వెళ్లాలంట.
ఆతర్వాత మరల ఇంటికి వచ్చి మాత్రమే భుజించాలని పండితులు సూచిస్తున్నారు.
ఇలా చేస్తేనే.. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుందంట.