నవంబర్‌ 30న పోలింగ్‌:

తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ 30న ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.

';

4 గంటల వరకే..

తెలంగాణలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్‌ కేవలం సాయంత్రం 4 గంటల వరకే కొనసాగుతుంది.

';

కొత్త ఓటర్లు:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 17 లక్షల మందికిపైగా కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు.

';

ఓటు వేసే ప్రక్రియ..

కొత్త ఓటర్లైతే తమ బూత్‌ వెత్తుక్కోవడానికి electoralsearch.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

';

ఓటర్ స్లిప్‌:

ఓటు వేయాలనుకునేవారు తప్పకుండా పోలింగ్‌ స్టేషన్‌కు ఓటర్ స్లిప్‌ను తప్పకుండా తీసుకెళ్లాల్సి ఉంటుంది.

';

స్లిప్‌ను పరిశీలిస్తారు:

పోలింగ్‌ స్టేషన్‌లోకి వెళ్లగానే అధికారి ఓటరు జాబితాలో మీ పేరు, స్లిప్‌ను పరిశీలిస్తారు.

';

వేలికి ఇంక్‌ రస్తారు:

అధికారి పరిశీలించిన తర్వాత మరో అధికారి మీ వేలికి ఇంక్‌ని రాసి, ఓటు వేసేందుకు అనుమతిస్తారు.

';

ఈవీఎం:

ఆ తర్వాత ఈవీఎం యంత్రం వద్దకు వెళ్లి మీకు నచ్చిన గుర్తుపై బటన్‌ నొక్కి ఓటు వేయోచ్చు.

';

7 సెకండ్ల తర్వాత..

ఇలా ఓటు వేసిన తర్వాత 7 సెకండ్ల తర్వాత సీల్డ్ బాక్స్‌లో మీరు ఓటు వేసిన గుర్తు కనిపిస్తుంది.

';

VIEW ALL

Read Next Story